ఎస్సీ కార్పోరేషన్ లోని కారుణ్య నియమకాలను భర్తీ చెయ్యాలని,కేవీపీయస్ డిమాండ్

0
51

ఎస్సీ కార్పోరేషన్ లోని కారుణ్య నియమకాలను భర్తీ చెయ్యాలని, 2017/18, 2018/19 పెండింగులో ఉన్న రుణాలు ఇవ్వాలని కోరుతూ ఎస్సీ కార్పోరేషన్ ఎండి గౌరవనీయులు శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్ గారికి అర్జీ ఇస్తున్న కెవీపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, సహాయ కార్యదర్శి టి కృష్ణ మోహన్, నాయకులు ముఖేష్, శ్రీనివాసరావు, చంద్ర శేఖర రావు తదితరులు పాల్గొన్నారు….