విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారు గుర్తింపు నివ్వడం శుభ పరిణామం అని తెలియ జేశారు ప్యూర్ స్మైల్ చారిటీ సంస్థప్యూర్ స్మైల్ చారిటీ సంస్థ

0
58

ప్యూర్ స్మైల్ చారిటీ సంస్థ కు

విశ్వగురు వరల్డ్ రికార్డ్స్

కరోనా వారియర్ అవార్డు

నోవ బ్లడ్ బ్యాంకు లో

4 వ పట్టణ పోలీసు స్టేషను సర్కిల్ ఇన్స్పెక్టర్

మిద్దె నాగేశ్వరమ్మ

గారి చేతులతో

విశ్వగురు నెల్లూరు జిల్లా

కో _ ఆర్డినేటర్

మోపూరు భాస్కర్ నాయుడు సమక్షంలో అందజేశారు

ఈ కార్యక్రమం లో నాగేశ్వరమ్మ మాట్లాడుతూ మార్చి 22 వ తారీఖున నుండి

ఇప్పటి వరకు పర్విన్ గారు అందిస్తున్న సేవలు హర్షించదగ్గ విషయం అని
అన్నదానం, వస్త్ర దానం, కుట్టు మిషన్లు పంపిణీ, తలసీమియా
రోగులను, కుష్టు వ్యాధి గ్రస్తులు కు, చలిలో నిద్రిస్తున్న వారికి దుప్పట్లు పంపిణీ తదితరకార్యక్రమాలను విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారు గుర్తింపు నివ్వడం శుభ పరిణామం అని తెలియ జేశారు
ఈ కార్యక్రమం లో బావిశెట్టి కిషోర్, నేలకుర్తి రమణ, దూడల సుదీర్ , అనీల్ నాయుడు, రిషిత, నళిని పాల్గొన్నారు