ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘమునకు నూతనంగా కార్యనిర్వహక కార్యదర్శి గా శ్రీ అంబలకర్ర వెంకట స్వామి M.A.గారిని నియమించుట జరిగినది

0
138

ప్రియమైన ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజలకు మరియు ఉద్యోగనాయకులకు తెలియజేయునది ….మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘమునకు నూతనంగా కార్యనిర్వహక కార్యదర్శి గా శ్రీ అంబలకర్ర వెంకట స్వామి M.A.గారిని నియమించుట జరిగినది..వీరు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన కమ్మర కుల తెగ వెల్ఫేర్ సంఘమునకు వైస్ ప్రెసిడెంట్ గా AP ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్ ప్రధాన కార్యదర్శిగా అనేక గిరిజన సంఘములతో పనిచేస్తు న్న అనుభవము మరియు యెన్నో గిరిజన సమస్యలు పరిష్కరించు తున్న అనుభము కలిగిన పెద్దలు.వీరు రైల్వేశాఖ లో మంచి ఉద్యోగము చేయుచున్నారు..వీరు నిబద్దతో పని చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన ఉద్యోగుల సంఘమునకు యెంతో మంచి పని పేరు తెస్తారని నమ్మకంతో శ్రీ వెంకటస్వామి గారికి బాధ్యతలు అప్పగించాము అని యెంతో సంతోషముగా రాష్ట్ర కమిటీ ద్వారాతెలియ జేయుచున్నాము. .యిట్లు తమ విధేయులు…మల్లి భాస్కరరావు,అధ్యక్షుడు, అలుగు వెంకటరావు ,ప్రధాన కార్యదర్శి,బొజ్జగాని రామస్వామి చీఫ్ కన్వీనర్..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘము