Happy birth డే బాబ్జి అన్నా మీ పాలకీర్తి రవి ,గిరిజనసంఘాల JAC రాష్ట్ర అధ్యక్షులు విజయవాడ

0
58

Happy birth డే బాబ్జి! మొదటి నుంచి గమనిస్తూ వస్తున్నా! గొప్ప సేవాభావంతో గుండె తడి తో వార్తలు రాసే వారు మీరు! మాటల్లో కాదు చేతల్లో సేవా స్ఫూర్తిని రగిలిస్తున్న వారు మీరు! ఎందరో చిన్నారులను అక్కున చేర్చుకుని చదువు తో పాటు సకల సౌకర్యాలు అందిస్తూ మీ స్థాయి కి మించి సేవలు అందిస్తున్న పాత్రికేయ శిరోమణి మీరు! ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి! మీ సేవ వందల మందికి స్ఫూర్తి కలిగించాలి అని ఆకాంక్షిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు !🌹🌹🌹🌹