శ్రీ మోగిలి వెంకటేశ్వర్లు rtd. Addl. SP గారిని “అఖిల భారత ఉద్యోగుల సంఘం ” ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ అడైసర్ గా నియమించడమైనది.

0
63
ట్రైబల్ ఎంప్లాయిస్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంఘాన్ని బలోపేతం చేయుటకు సంకల్పించి, ఎన్నో సేవా కార్యక్రమాలు, బెటర్ సొసైటీ ద్వారా నిర్వహిస్తూ.. రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పేదలకు, ఉద్యోగులకు సర్వీస్ చేస్తున్న శ్రీ మోగిలి వెంకటేశ్వర్లు rtd. Addl. SP గారిని “అఖిల భారత ఉద్యోగుల సంఘం ” ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ అడైసర్ గా నియమించడమైనది.
ఇట్లు
పేరం పవన్ కుమార్, ప్రెసిడెంట్
ఇండ్ల సాంబశివరావు
జనరల్ సెక్రటరీ
ఆవుల శారదా
ట్రెసరర్