ప్యూర్ స్మైల్ సేవా సంస్థ తరఫున నూతన సంవత్సరం సందర్భంగా ప్రగతి మానసిక దివ్యాంగుల కేంద్రంలో వేడుకలు

0
61

ప్యూర్ స్మైల్ సేవా సంస్థ తరఫున నూతన సంవత్సరం సందర్భంగా ప్రగతి మానసిక దివ్యాంగుల కేంద్రంలో మన సంస్థ తరఫున పిల్లల మధ్య నూతన సంవత్సరం వేడుకలను జరుపుకున్నాము ఆ పిల్లలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనమందరము ఆ పిల్లలని ఆశీర్వదిద్దాం ఈ కార్యక్రమంలో చారిటీ నిర్వాహకురాలు పర్వీన్ మరియు నళిని. లలిత, భార్గవి పాల్గొన్నారు