వై ఎస్ ఆర్ సి పి సీనియర్ నాయకులు పిండి సురేష్ పుట్టినరోజు సందర్భంగా టైలర్స్ కాలనీలో 21 కేజీల కేక్ కటచేసినరు

0
98

నూతన సంవత్సరము మరియు వై ఎస్ ఆర్ సి పి సీనియర్ నాయకులు పిండి సురేష్ పుట్టినరోజు సందర్భంగా టైలర్స్ కాలనీలో 21 కేజీల కేక్ పిండి సురేష్ చేతుల మీదగా కట్ చేయించి 60 మంది మెగా రక్త దాన శిబిరం లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దాసరి రాజేష్ కలిసి పండు అజీమ్ బాబు సాహిల్ అయాజ్ అనిల్ హరి వై ఎస్ ఆర్ సి పి కార్యకర్తలు మరియు పిండి సురేష్ అభిమానులు పాల్గొన్నారు