డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథి గౌ. R.S.R.మాస్టారు MLC (తూర్పు, వెస్ట్ గోదావరి జిల్లాలు)

0
59

మిత్రులందరికి 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు జై భీం లు
31/12/2020 రాత్రి వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులోని యానాది,చెంచు కాలనీల్లో ST Employees Association of All India 965/2019 ( AISTEA) 2021
డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథి గౌ. R.S.R.మాస్టారు MLC (తూర్పు, వెస్ట్ గోదావరి జిల్లాలు)గారు మరియు స్థానిక ఆదివాసీ మహిళల చే ఆవిష్క రించడమైనది.
ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర కోశాధికారి శ్రీమతి చేవూరి పద్మజ గారు బహుజన భావజాల సిద్ధాంత కర్త పాలపర్తి బాలాజీ ,కందుల చందర్రావు, ఎలుబుడి యేసు,నల్గొండ శ్రీను,గేదెల సంజయ్,రవి,అంజమ్మ, హరీష,శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు