అన్యాయంగా భూమిని కాజేశారు – మహిళ రైతు ఆవేదన

0
57

అన్యాయంగా తన భూమి ని కాజేశారు అంటూ మహిళ రైతు ఆవేదన తహశీల్దార్ కార్యాలయం ముందు బైటాయింపు స్పందన లేకపోవడంతో కార్యాలయానికి తాళాలు

గుంటూరు జిల్లా మాచవరం మండలం తాసిల్దార్ కార్యాలయం అధికారులపై రైతు కుటుంబం ఆగ్రహం

తన పూర్వ పట్టా సర్వే నెంబర్ 198 లోభూమి 2.46 ఉండాల్సింది 2.23 ఉన్నది 23 సెంట్లు తగ్గింది అని

ఏడు నెలల నుంచి ఎన్ని అర్జీలు పెట్టినా కూడా స్పందించకపోవడంతో రైతు తన కుటుంబంతో తాసిల్దార్ కార్యాలయం కొచ్చి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు

మండలంలోని కొంతమంది నాయకుల మాటలు విని అధికారులు నేను ఇచ్చిన అర్జీ గురించి పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతు.

తాసిల్దారు గారు మా రైతు సమస్యలు పట్టించుకోవడంలేదని వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని

ఈ రోజు పది గంటలకి మీ భూమి దగ్గరకు వచ్చి కొలతలు వేసి మీ భూమిని అప్ప చెప్తామని
హామీ ఇచ్చారు

ఈ రోజు ఆఫీస్ కి రాకుండా ఉండటం వలన అక్కడ ఉన్న సిబ్బందిని అడగక మాకు తెలియదని సమాధానం చెప్పడంతో ఆగ్రహించి
న మహిళా రైతు

బయటకు వచ్చి ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసి ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న రైతు.