ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు వివిధ కుల సంఘ నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెపుతున్న పాలకీర్తి రవి APGSJAC రాష్ట్ర అధ్యక్షులు

0
71

ఆంద్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వార్యలు కు రాష్ట్ర మంత్రులకు MLA కు వివిధ కుల సంఘాల నాయకులకు వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను