అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ ను వేటనే విధులనుంది తొలగించాలని గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పాలకీర్తి రవి డిమాండ్

0
238

కర్నూలు జిల్లా, ఆత్మకూరు మండలం,నాగలూటి చెంచు గూడెంలో గిరిజన మహిళలను కులం పేరుతో దూసిస్తూ,అసభ్యంగా ప్రవర్తించిన అటవీశాఖ అధికారి పై ఆత్మకూరు DSP శృతి మేడమ్ గారికి ఫిర్యాదు చేసిన చెంచు గిరిజన మహిళలు.దర్యాప్తు జరిపి కేసు నమోదు చేయాలని గిరిజన ప్రజా సంఘాల డిమాండ్.