దర్గామిట్ట అంబేద్కర్ భవన్ కమ్ స్టడీ సర్కిల్ నిర్మాణాలను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

0
52

అంబేద్కర్ భవన్ కమ్ స్టడీ సర్కిల్ జిల్లాకే గర్వకారణం. పనులు వేగవంతంగా పూర్తిచేసేందుకు స్థానిక ఎమ్మెల్యే గా శక్తివంచన లేకుండా కృషి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

అంబేద్కర్ భవన్ కమ్ స్టడీ సర్కిల్ పూర్తిచేసేందుకు జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి గార్లు, ఎమ్.పి. లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. త్వరలో ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.