ఇళ్ళ స్థలాల పట్టాలను అందచేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..

0
61

🔹గొల్లకందుకూరు,కొత్తవెల్లంటి గ్రామాలలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు పధకం కింద లబ్ధిదారులకు ఇళ్ళ స్థలాల పట్టాలను అందచేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..

🔹ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 31లక్షల ఇళ్ళ పట్టాలను అందించడం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం…రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔹అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఇళ్ళ స్థలం అందించేందుకు కృషి చేస్తా…రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి