నేడు కుణుతూరు గ్రామంలో పట్టాలు పంపిణి చేస్తున్న MLA కేతిరెడ్డి

0
58

నేడు (27-12-2020) ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన ఇళ్లు లేని పేదలందరికి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేలమందికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ధర్మవరం నియోజకవర్గం లో 21,000 మందికి అందులో నేడు కుణుతూరు గ్రామంలో పట్టాలు పంపిణి చేస్తున్న Mla కేతిరెడ్డి.