చెప్పారంటే – చేస్తారంతే ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

0
56

చెప్పారంటే – చేస్తారంతే

నెరవేరిన పేదల సొంత ఇంటి కల

నిడమర్రు లో ఇళ్ల పట్టాల పంపిణీ మరియు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న “శ్రీ జోగి రమేష్ గారు”

పండుగ వాతావరణం లో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం

*ఏ నాయకుడు చేయలేనటువంటి పని చేసి చూపించిన జగనన్న – ఒకేసారి 30.75 లక్షల మంది అక్కాచెల్లెళ్లకు ఇళ్ల పట్టాల పంపిణీ *

కృత్తివెన్ను – ఈ రోజు(26/12)న మండలంలోని నిడమర్రు గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, నిర్మాణానికి భూమి పూజ చేసి, పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చిన జగనన్నకు అందరి తరపున ధన్యవాదాలు తెలిపిన

పెడన నియోజకవర్గ శాసనసభ్యులు
శ్రీ జోగి రమేష్ గారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు మండల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.