ఉహించని సర్ప్రైజ్ ఇచ్చిన సోనూసూద్

0
56

హైదరాబాద్ బేగంపేట లోని ఓ చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి ” లక్ష్మీ సోనూసూద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ” అని పేరు పెట్టుకున్నాడు సోనూసూద్ అభిమాని అనిల్ , అతనికి జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చాడు సోనూసూద్, అతని షాప్ కి వచ్చి స్వయంగా తానే ఫాస్ట్ ఫుడ్ చేసి అందరికీ అందించాడు, మరోసారి తన గొప్పదనాన్ని చాటుకున్నారు శ్రీ #సోనూసూద్ ♥️ -విశ్వ