పాలకొండ MLA శ్రీమతి.V. కళావతి రేపటి కార్యక్రమాలు ఇవే

0
58

పాలకొండ గౌరవ శాసనసభ్యులు
శ్రీమతి.విశ్వాసరాయి కళావతి వారి

  • తేది: 26-12-2020 – శనివారం* నాటి కార్యక్రమ వివరాలు.

⏰ ఉదయం 10.30 గంటలకు శాసన సభ్యులు వారు, సీతంపేట మండలం పులిపుట్టి పంచాయతీ వెంపలగూడ గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు..

⏰ మధ్యాహ్నం గం” 12.15 ని” లకు శాసన సభ్యులు వారు, సీతంపేట మండలం పులిపుట్టి పంచాయతీ ఈతమనుగూడ గ్రామంలో వైయస్సార్సీపీ నాయకుని తల్లి మరణంనకు సంతాపం తెలియజేయుటకు వెల్లుదురు..

⏰ మద్యాహ్నం 1.30 గంటలకు శాసన సభ్యులు వారు సీతంపేట మండలం గడిగుడ్డి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు…

⏰ సాయంత్రం 4 గంటలకు సీతంపేట లో వైయస్సార్సీపీ నాయకులతో సమావేశం..

కావున వై.ఎస్.ఆర్.సి.పి. శ్రేణులు (నాయకులు, కార్యకర్తలు, అభిమానులు) మరియు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులుతప్పక హాజరు కాగలరని మనవి.

గమనిక : కోవిడ్ నిబంధనలు విధిగా పాటించండి

శాసనసభ్యుల వారి కార్యాలయం
పాలకొండ నియోజకవర్గం