నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అక్కచెరువుపాడు లో జగనన్న నవరత్నాలు లో భాగంగా వైయస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

0
59

🔹నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అక్కచెరువుపాడు లో జగనన్న నవరత్నాలు లో భాగంగా వైయస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔹ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాగా పని చేస్తున్న సచివాలయం సిబ్బందినిమరియు వాలంటీర్స్ ని అభినందించిన.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔹కులాలకు మతాలకు అతీతంగా రాష్ట్రంలో ఇల్లు లేని 30 లక్షల మందికి గూడు కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔹దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టని అనేక సంక్షేమ పథకాలను నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి