అఖిలభారత విశ్వబ్రాహ్మణ జ్ఞానపీఠ కన్వీనర్ చింతాడ విశ్వనాథ

0
18

ఈరోజు ఉదయం విజయవాడ ప్రెస్క్లబ్లో బ్రహ్మంగారి మఠం తదుపరి పీఠాధిపతి నామినేషన్ ఆమోదించే విషయంలో శ్రీ శ్రీ శివ స్వామి అనధికార ప్రవేశం ఇతర నివేదికలను ప్రభుత్వానికి సమర్పించటం పూర్తిగా ఖండిస్తున్నట్టు అఖిలభారత విశ్వబ్రాహ్మణ జ్ఞానపీఠ కన్వీనర్ చింతాడ విశ్వనాథ శర్మ ఈ కార్యక్రమంలో తరుణ్ శంకర్ ఆంజనేయులు బ్రహ్మంగారి భక్తులు పాల్గొన్నారు