Video from channel99group

0
15

#ఇదోరకం_దోపిడి చిలకలూరిపేట 27 వ వార్డులో వాలంటీర్ మాటలు గవర్నమెంట్ కొత్త రూలంట పధకం కావాలంటే పైసలు ఇవ్వవలసిందే, ఒక్కోపధకానికి ఎంతెంత ధరలు నిర్ణయించారో చెబుతున్న వాలంటీర్, పైనుండి మాకు ఆర్డర్ వచ్చింది దానిప్రకారము మమ్మల్ని నడుచుకోమన్నారు. డబ్బులు ఇస్తేనే మీ పేరు ఆన్లైన్ చేస్తాము, రికమెండీషన్ చేయించుకుంటే మాకు సంబంధము లేదని నఖచ్చిగా చెబుతున్న వాలంటీర్. ఎవరు చేయమన్నారో పేర్లు చెప్పలేదు, మా పైఅధికారులు అని మాత్రమే అంటున్నది.