ఉరవకొండ నియోజకవర్గ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి గారు.కరోనాతో తల్లిదండ్రులు మృతిచెంది అనాధులైన పిల్లలకు 10లక్షల రూపాయలు అందజేసినరు

0
12

కరోనాతో తల్లిదండ్రులు మృతిచెంది అనాధులైన పిల్లలకు 10లక్షల రూపాయలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయి అనాధలయిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలను అందజేసే విషయం అందరికి తెలిసిందే అయితే ఉరవకొండ నియోజకవర్గం విడపనకలు మండలంలోని హవాళిగి గ్రామం నందు కరోనా కారణంగా తల్లితండ్రులను కోల్పోయిన హేమంత్ (18)కు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలను ప్రభుత్వం డిపాసిట్ చేసింది.
తల్లిదండ్రులు కోల్పోయిన హేమంత్ ను పరామర్శించి ధైర్యం చెప్పి మీకు ప్రభుత్వం అన్ని రకాల సహాయపడుతుందని అధైర్య పడవద్దని హేమంత్ ను ధైర్యం చెప్పిన ఉరవకొండ నియోజకవర్గ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి గారు.