నవరత్నాలు పేదలందరికి ఇల్లు పట్టాలను పంపిణీ చేసిన విశ్వేశ్వరరెడ్డి గారు

0
9

నవరత్నాలు పేదలందరికి ఇల్లు పట్టాలను పంపిణీ చేసిన విశ్వేశ్వరరెడ్డి గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు అమలులో భాగంగా నవరత్నాలు పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ పట్టణములోని అర్హులైన వారికి ఇంటిపట్టాలను అందించి పట్టాలతో పాటు ఇల్లును కూడా కట్టిస్తామని హామీ ఇచ్చిన ఉరవకొండ నియోజకవర్గ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మీనుగా లలితమ్మ మరియు వార్డ్ మెంబెర్లు,వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.