వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

0
14

వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.
ఒంగోలు,జూన్2,మాష్టర్ న్యూస్ ప్రతినిధి.
సమగ్ర భూ సర్వే,వైయస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మతియు భూ రక్ష పథకాల పై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు, ఉపముఖ్యమంత్రి తో మంగళవారం సమీక్షించారు.ఈ సమీక్ష సమావేశం లో
ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు అజేయ కల్లాం, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.‌ఎస్.రావత్, పాల్గొన్నారు.వీరి తో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి,పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్, రెవెన్యూ(సర్వే, సెటిల్‌మెంట్స్‌ అండ్ లాండ్ రికార్డ్స్‌) కమిషనర్‌ సిద్దార్ధజైన్, ఐజీ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఎం వి వి శేషగిరిబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజర య్యారు.