ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ ప్ర‌సాద్ క‌న్నుమూత‌

0
17

ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ ప్ర‌సాద్ క‌న్నుమూత‌..

గ‌త కొద్ది రోజులుగా క‌రోనా చికిత్స పొందుతున్న ఎస్వీ ప్ర‌సాద్

చంద్ర‌బాబు స‌హా ప‌లువురు ముఖ్య‌మంత్రుల‌కు కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన ఎస్వీ ప్ర‌సాద్

నిబ‌ద్ధ‌త క‌లిగిన ఉన్న‌తాధికారిగా ఎస్వీ ప్ర‌సాద్ కు గుర్తింపు