ఆనందయ్య మందుకు నెల రోజులే సమయం.ఎందుకంటే

0
15

ఆనందయ్య మందును ఈ నెల 21 వ తేదీన ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. మందుపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో నివేదికలు అందిన తరువాత, పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ మందులో ముఖ్యంగా వినియోగించే డామరడంగి, నేల ఉసిరి, పిప్పింటాకు జాతి మొక్కలు సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే బతికి ఉంటాయి. మూడు నెలలపాటు మాత్రమే బతికి ఉంటాయి. ఈ మొక్కలు మరో నెల రోజులు మాత్రమే అదుబాటులో ఉంటాయి. నెల రోజులు మాత్రమే మందు అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ఈ మందు తయారి అందుబాటులో ఉండకపోవచ్చు