Uncategorized

స్టాలిన్ పాలన భేష్

దివంగత ముఖ్యమంత్రి కామరాజర్‌ పథకాలను డీఎంకే ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్టాలిన్‌ విజయవంతంగా అమలుపరుస్తున్నారని కామరాజర్‌ మనుమరాలు మయూరి ప్రశంసించారు స్థానిక గిండీలో ఉన్న కామరాజర్‌ స్మారక మండపంలో శనివారం కామరాజర్‌ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె నివాళులర్పించిన సందర్భంగా ఈ మేరకు డీఎంకే ప్రభుత్వాన్ని అభినందించారు. కామరాజర్‌ జీవితవిశేషాలను డిజిటల్‌ విధానంలో భావితరాలకు అందజేసే విధంగా ఆ మహానేత స్మారక మండపాన్ని ఆధునీకరణ చేయాలని ఆమె సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here