Uncategorized

భవానీపూర్ ఉప ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలుపొందింది.

కోల్‌కతా: భవానీపూర్ ఉప ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలుపొందింది. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన దీదీ, బిజెపి అభ్యర్థి ప్రియాంకా టిబ్రేవాల్‌పై 58,389 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టిఎంసి కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత, బిజెపి అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో దీదీ భవానీపూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందింది.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here