Uncategorized

మరోసారి పెరిగిన చమురు ధరలు

న్యూఢిల్లీ

మరోసారి పెరిగిన చమురు ధరలు

దేశంలో ఇంధన​ ధరలు మరోసారి పెరిగాయి.

– లీటర్ డీజిల్​పై 24 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

★ దేశంలో డీజిల్​ ధరల పెంపు కొనసాగుతోంది. సోమవారం.. దిల్లీలో లీటర్​ డీజిల్​పై 24 పైసలు పెరిగింది.

★ ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

★ దీంతో దిల్లీలో లీటర్​ డీజిల్​ ధర రూ. 89.33కు చేరుకుంది.

★ ముంబయిలో లీటర్​ డీజిల్​ ధర 25 పైసలు పెరిగి రూ. 96.9కు చేరగా.. లీటర్​ పెట్రోల్​ ధర రూ. 107.27 వద్ద కొనసాగుతోంది.

★ కోల్​కతాలో లీటర్​ డీజిల్​పై 24 పైసలు పెరగడం వల్ల ధర రూ. 92.38కు చేరింది. లీటర్​ పెట్రోల్​ రూ.101.64గా ఉంది.

★ చెన్నైలో లీటర్​ డీజిల్​ 23 పైసలు పెరిగి రూ. 93.90 వద్ద కొనసాగుతోంది. లీటర్​ పెట్రోల్​ 98.97గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో…

★ హైదరాబాద్​లో లీటర్ డీజిల్​ ధర 26 పైసలు పెరిగి రూ.97.43 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్ ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది.

★ వైజాగ్​లో లీటర్​ డీజిల్​ ధర 25 పైసలు పెరిగి రూ.97.90 వద్దకు చేరింది. పెట్రోల్ ధర రూ.106.23గా ఉంది.

★ గుంటూరులో డీజిల్​ లీటర్​పై 25 పైసలు పెరిగి.. రూ.99.13 వద్దకు చేరింది. పెట్రోల్ ధర లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here