Uncategorized

శ్రీశైలంలో సామాన్య భక్తుడికి మల్లికార్జునస్వామి స్పర్శదర్శన భాగ్యం కల్పించిన దేవస్థానం

కర్నూలు జిల్లా

శ్రీశైలంలో సామాన్య భక్తుడికి మల్లికార్జునస్వామి స్పర్శదర్శన భాగ్యం కల్పించిన దేవస్థానం
ప్రతిరోజు రాత్రి 9 నుండి 10 గంటల వరకు సామాన్య భక్తులకు అనుమతి
రాత్రి 7:30 నుండి ఆర్జితసేవ కౌంటర్స్ లో భక్తులకు 500 విరామ దర్శనం టికెట్ అందుబాటులో ఉంచుతాం : ఈవో లవన్న
ఇప్పటి వరకు విరామ దర్శనానికి లెటర్ ప్యాడ్ పై టికెట్స్ ఇచ్చాం ఇకపై సామాన్యుభక్తుడికి అందుబాటులో స్పర్శదర్శనం టికెట్లు : ఈవో లవన్న

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here