Uncategorized

డయల్ యువర్ కమిషనర్,స్పందనను సద్వినియోగం చేసుకోండి…కమిషనర్ గిరీష ఐఏఎస్

డయల్ యువర్ కమిషనర్,స్పందనను సద్వినియోగం చేసుకోండి…కమిషనర్ గిరీష ఐఏఎస్

తిరుపతి

27వ తేది సోమవారం నుండి ఇక ప్రతి సోమవారం ఉదయం 9 నుండి 10 వరకు డయల్ యువర్ కమీషనర్ 0877-2227208 నంబరుకు పోన్ చేసి ప్రజలు తమ సమస్యలు తెలియజేయవచ్చని, అదేవిధంగ 11 నుండి 1 గంట వరకు జరిగే స్పందన కార్యక్రమంలో ప్రజలు నేరుగా వచ్చి తమ పిర్యాదులు,అర్జీలు అందించవచ్చని,ఈ స్పందన కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్,డిప్యూటీ మేయర్లు,కమీషనర్ పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకొంటారని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.ఎస్.గిరీష ఐ.ఏ.ఎస్ శనివారం ఓక ప్రకటనలో తెలిపారు.స్పందనకు వచ్చే ప్రజలు కోవిడ్ నిబందనలు పాటిస్తూ మాస్క్ దరించి రావలని కమీషనర్ గిరీష తెలిపారు.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here