Uncategorized

నూతనంగా నిర్మించిన..
భవనిపురం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సి పి

నూతనంగా నిర్మించిన..
భవనిపురం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సి పి
దసరాకు ప్రారంభించ వచ్చా….బత్తిన శ్రీనివాసులు ఆరా …
గట్టువెనక ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న భవనిపురం పోలీస్ స్టేషన్ ను శుక్రవారం నగర పోలీ స్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు సందర్శించారు. ఈ సందర్భంగా ఈ నూతన నిర్మాణం పనులు ఏ దశ లో ఉన్నాయి, ఎప్పుడు పూర్తి గా అందుబాటులో కి వస్తుంది అని ఆరా తీ శారు. దసరాకు నూతన పోలీస్ స్టేషన్ ను ప్రజలకు అందుబాటులో కి తీసుకుని వచ్చేవిధంగా ఉంటే బాగుంటుంది అనే విషయం పై అధికారులు తో చర్చించారు. ఈ సందర్శన కార్యక్రమంలో అడ్మిన్ డిసిపి మేరీ ప్రశాంతి,డిసిపి 2 బాబురావు, పశ్చిమ ఏసీపీ హనుమంతరావు, భవానిపురం సి ఐ మురళీకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గున్నారు.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here