Uncategorized

ఏపిసిసిRTI CELL ఛైర్మన్ సీనియర్ అడ్వకేట్ పి.వై. కిరణ్ కూమార్ మరియుఏపిసిసి రాధా సారధి శ్రీ సాకే శైలజ నాద్ పిలుపు మేరకు రేపు 13_09-2021 ఉదయం 10.30 గ౦’ లకు సింగ్ నగర్ ఎలెక్టాకిటి ఆఫీసు వద్ద నిరసన

ప్రెస్స్ రిలీస్
ఈ రోజు అనగా 11-09-2021 నా కాంగ్రెస్ RTI cell office నందు పత్రికా సమావేశము జరిగినది పి.వై.కిరణ్ కుమార్ మాట్లాడుచు ఆంధ్రప్రదేశ్ వైసిపి ప్రభుత్వం ఖజానా కాళీ చేసి జీతాలు ఇవ్వలేక, సరియగు సలహాదారుడు లేక కేంద్రము నుండి నిదులు తేలేక చతికిలపడి, పెట్రోల్, డిజల్, గ్యాస్ ధారలను నియంత్రించలేక,చేత్త మీద పన్ను ,ఇంటిపను ,అడ్డగోలు మద్యం వ్యాపారము,ఇసుక దోపిడి చేసి ఇప్పుడు అక్రమంగా విద్యుత్ బిల్లులపై అధికంగా డబ్బులు వసూలు చేస్తూ సామాన్య ప్రజలు పై అధిక భారము మోపూతూన్న వైనం గురించి ఏపిసిసి రాధా సారధి శ్రీ సాకే శైలజ నాద్ పిలుపు మేరకు రేపు 13_09-2021 ఉదయం 10.30 గ౦’ లకు సింగ్ నగర్ ఎలెక్టాకిటి ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమము ఏపిసిసిRTI CELL ఛైర్మన్ సీనియర్ అడ్వకేట్ పి.వై. కిరణ్ కూమార్ మరియు రాష్ట్ర మాలమహానాడు వడ్లని శ్యామ్, అమ్మాజీ రావు , పీటర్ జోసఫ్, NSUI వేముల శ్రీనివాస్ అడ్వర్యములో జరుగును ఇకనైనా స్వలాబము కొంత మను కొని ప్రజాసేవ కై కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు పని చేయాలని,ప్రజల సహనాని పరీక్షించ వద్దు అని కోవిడ్ సమయములో ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది.
ఇట్లు

పీటర్ జోసఫ్
జనరల్ సెక్రటరీ(org)APCC RTI cell.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here