Uncategorized

ప్రస్తుతం రాష్ట్రం లో అందరి నోట్లో నాన్నుతున్న ఒకే ఒక్క ప్రశ్న True-Up ఛార్జీలు అంటే ఏమిటి ?? ఇది ఎందుకు చెల్లించాలి

ప్రస్తుతం రాష్ట్రం లో అందరి నోట్లో నాన్నుతున్న ఒకే ఒక్క ప్రశ్న True-Up ఛార్జీలు అంటే ఏమిటి ?? ఇది ఎందుకు చెల్లించాలి ??
True-up claim is the expenditure incurred by the Discoms over and above the approved annual revenue requirement by the electricity regulatory commission due to variations in actual costs and would be collected from consumers concerned
విద్యుత్ ప్రసారం చేసే సంస్థలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించిన రెవెన్యూ వ్యయం కన్న అధికంగా చేసిన వ్యయాన్ని వినియోగ దారులు నుంచి వసూలు చేసుకోవటం True-Up charges అంటారు..
విద్యుత్ సంస్థలు సుమారు 19000 కోట్లు True-Up ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ప్రతిపాదనలు పంపగా రెగ్యులేటరీ కమిషన్ 3100 కోట్లు కి అనుమతి ఇచ్చింది..

కాబట్టి ఈ నెల నుంచి True-up అనే పదం మన జీవితంలో భాగం కానున్నది…..
రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు . ప్రజలపై భారాలు మోపడం సరైంది కాదన్నారు. మనువాద మతోన్మాద ఆర్ ఎస్ ఎస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here