Uncategorized

సొంత స్థలం కలిగిన పేదలకు జగనన్న ఇళ్లు

07.09.2021

పత్రిక ప్రకటన

సొంత స్థలం కలిగిన పేదలకు జగనన్న ఇళ్లు

పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా సొంత స్థలం కలిగి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇళ్లను మంజూరు చేస్తోంది. తెల్ల రేషన్ కార్డు కలిగి పక్కా ఇళ్లు లేని పేదలను ఈ పథకానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమైనది. కావున లబ్ధిదారులు తగిన డాక్యుమెంట్లను ఎమ్మెల్యే గారి కార్యాలయంలో లేదా హౌసింగ్ కార్యాలయంలో అందజేయవలసిందిగా తెలియజేయడమైనది. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము.

లబ్ధిదారుడు అందజేయవలసిన డాక్యుమెంట్ల వివరాలు

  1. తెల్ల రేషన్ కార్డు/ బియ్యం కార్డు నకలు
  2. ఆధార్ కార్డు (భార్యభర్తలిరువురివి) నకలు
  3. స్థలం పట్టా/ దస్తావేజు నకలు
  4. బ్యాంకు అకౌంట్ పాసు పుస్తకం నకలు
  5. ఓటరు కార్డు నకలు

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here