Uncategorized

నకిలీ గిరిజనులను అందళం ఎక్కిస్తున్న వైసీపీ ప్రభుత్వం అంటున్న పాలకీర్తి

Big breking news
నకిలీ గిరిజనులను అందళం ఎక్కిస్తున్న వైసీపీ ప్రభుత్వం అంటున్న పాలకీర్తి

గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పాలకీర్తి రవి ఒక్క విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కి ,విజయవాడ వెస్ట్ లో ఉన్న వైసీపీ నాయకులకు ,అలాగే రాష్ట్ర గిరిజన మంత్రులకు ,గిరిజన ప్రిన్సిపాల్ సెక్రటరీ గారికి తెలియజేయుట ఏమనగా ఒక్క స్టేట్ డైరెక్టర్ గిరిజనుల లో హోదా కల్పించేటప్పుడు ఆ వ్యక్తి గిరిజన కులానికి చెందిన వ్యక్తి అవునా కదా సూసుకొనే బాధ్యత ఈ ప్రభుత్వం లో భగాస్వామ్యాలు అయిన ప్రతి ఒక్కరికిబాధ్యతఉంది, అలాగే ప్రతి ఒక్క రూ బాధ్యత వహించాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తుంది నిన్న విడుదల చేసిన 480 మంది స్టేట్ డైరెక్టర్స్ లో 13 మంది గిరిజనులకు అవకాశం కల్పించారు అందులోనూ 9 మంది గిరిజన మహిళలకు 3 మంది పురుషులకు ఇవ్వటం జరిగింది 480 మంది డైరెక్టర్స్ లో 13 మంది గిరిజనులను ఎంపిక చేయటం చిగ్గుచేటు ఇకనైనా ఈ నయా వంచిక వైసీపీ ప్రభుత్వం చేసే కుట్రలను గుర్తించండి ,ఈ ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తుంది గిరిజనులను అడ్డం పెట్టుకొని ఓట్లు వెయుంచుకొనిఅధికారం లోకి వచ్చి మనల్ని మోసం చేసింది ,అధికారం లోకి వచ్చినప్పటినుంది ఈ రోజు వరకు నకిలీ గిరిజనులు ను అందళం ఎక్కించటం అలవాటుగా మార్చుకుంది ఆ అలవాటు పరంగా భాగం లో 13 మంది గిరిజన డైరెక్టర్స్ లో 3 పురుషులకు అవకాశం కల్పించారు అందులో విజయవాడ వెస్ట్ లో మద్దెల రామకృష్ణ అనే వ్యక్తి నకిలీ గిరిజనుడు అతని కులం పరికి మొగ్గల ,BC కి చెందిన వ్యక్తి అతనికి గిరిజన డైరెక్టర్స్ లో అవకాశం ఎలా కల్పిస్తారు అని గిరిజన సంఘాల జేఏసీ ప్రశింస్తుంది ఈ విషయం పై గిరిజన శాఖ కు సంబంధించిన మంత్రులను అధికారులను కలిసి తప్పును సరిదిద్దుకోవలని డిమాండ్ చేస్తాము అలాగే ST కమిషన్ చైర్మన్ దృష్టి లో కూడా పెడుతము ఒక్క నకిలీ ని తొలగించి అర్హులైన గిరిజనులకు అవకాశం కల్పించాని కోరుతున్నాము. ఈ నకిలీ గిరిజనుడు మద్దెల రామకృష్ణ కి పూర్తి బాధ్యతలు ఈ ప్పుడే అప్పగించవద్దు అని గిరిజన అధికారులు లను డిమాండ్ చేస్తున్నాము అతను నకిలిన ,ఒరిజినల్ నా తేలేదక పూర్తి బాధ్యతలు అప్పగించారదని డిమాండ్ చేసేరు.

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here