Uncategorized

సీఎం జగన్ సంచలన నిర్ణయం. హిందూ దేవాలయాలలో హిందువులు మాత్రమే పని చేయాలి.

ఏపీహిందూ దేవాలయాలలో హిందువులు మాత్రమే పని చేయాలి. సీఎం జగన్ సంచలన నిర్ణయం.

హిందూ దేవాలయాలలో హిందువులు మాత్రమే పని చేయాలి.

అన్యమతస్తులు ఉన్నట్లయితే వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టి

ఉద్యోగాలలో అన్యమతస్తులు ఉన్నట్టయితే సస్పెండ్

హిందువుల మనోభావాలను దెబ్బ తీయరాదని జగన్ హెచ్చరిక

జగన్ నిర్ణయాన్ని అభినందిస్తున్న హిందూ సంస్థలు

సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన బిజెపి

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here