Uncategorized

భారతదేశంలో ఎరుకుల ఇతర సంచారజాతులపై C.T.Act క్రిమినల్ ట్రైబ్స్ చట్టం

1902,1903 వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఎరుకుల ఇతర సంచారజాతులపై C.T.Act క్రిమినల్ ట్రైబ్స్ చట్టం పెట్టి చాలా క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు. దీనిపై ఎరుకల ఉద్యమకారులు గిరిజన నాయకులు పోరాట ఫలితంగా 1952 ఆగస్టు 31న సిటీ యాక్ట్ రద్దు చేసినారు. ఈ సందర్భంగా ఆలిండియా ఎరుకల హక్కుల పోరాట సమితి పిలుపుమేరకు 31/08/2021న అనంతపురం జిల్లా హిందూపురం ఎల్లమ్మ దేవాలయం దగ్గర ఎరుకల ఆత్మగౌరవం జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఎరుకల హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాదక్షుడు M.B.ఆoజినేయులు గారు,ఆ.ప్ర.ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ K.B.శంకరయ్య గారు,ఎల్లమ్మ గుడి అబివృద్ది కమిటీ అధ్యక్షులు K.N.హనుమంతప్ప గారు,ప్రధానకార్యదర్శి కొత్తపల్లి హనుమంతరాయప్ప గారు,గౌరవ అధ్యక్షులు బ్యాoక్ నంజప్ప గారు,హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు J.వెంకటేశులు గారు,జిల్లా ఉపాదక్షులు రమేష్ గారు,T.శ్రీనివాసులు,K.H.నారాయణ,గిరిరాజు,నాగరాజు,లోకేశ్,రాజు,రాంబాబు,నరసింహ తదితరులు పాల్గొన్నారు

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here