Uncategorized

తిరువూరు టౌన్.. నగర ప్రజలకు అందుబాటులో ఆధార్ సెంటర్ లు.

.

తిరువూరు నగర మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఆధార్ సెంటర్ లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గత్తం కస్తూరిబాయి,వైస్ చైర్మన్లు, శ్రీమతి వెలుగోటి విజయలక్ష్మి, శ్రీమతి గుమ్మా వెంకటేశ్వరి గార్ల మరియు వైసీపీ కౌన్సిలర్ ల విజ్ఞప్తి మేరకు స్థానికశాసనసభ్యులు శ్రీ కొక్కిలిగడ్డ రక్షణనిది గారి కృషి ఫలితంగా తిరువూరు కు 2 వ సచివాలయం మరియు 5 వ సచివాలయంలలో ఆధార్ సెంటర్ లను ఏర్పాటు కు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ఒక వారంలో ఆధార్ సేవలను వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు..
ఎట్టకేలకు ఆధార్ సేవలను అందించడానికి కృషి చేసిన స్థానిక మున్సిపల్ పాలక వర్గాన్ని,స్థానిక శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిది గారి కృషిని నగర ప్రజలు అభినందిస్తున్నారు

Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.
×
Veluri Sivakumar Administrator
Sorry! The Author has not filled his profile.

Comment here